Brazilian Model-Actress Bruna Abdullah Announces Pregnancy || Filmibeat Telugu

2019-05-11 443

Actress Bruna Abdullah is expecting her first child. She confirmed about her 5 months pregnancy. Since a year, Buna is dating with her boyfriend Allan Fraser. She engaged to her British boyfriend in Mumbai, on July 19, 2018.
#brunaabdullah
#allanfraser
#bollywood
#movienews
#filmnews
#bollywoodactress

సినీ పరిశ్రమలో పెళ్లికి ముందే ప్రెగ్నెంట్ కావడమనే ట్రెండ్ నడుస్తున్నట్టు కనిపిస్తున్నది. కొద్ది రోజుల క్రితం అమీ జాక్సన్ మ్యారేజ్‌కు ముందే గర్భవతి కావడం మీడియాలో సెన్సేషన్‌గా మారిన సంగతి తెలిసిందే. ఇంకా ఆ ఘటన మరవక ముందే మరో హీరోయిన్ బ్రూనా అబ్దుల్లా పెళ్లికి ముందే ప్రెగ్నెంట్ అయింది. తాను ఐదు నెలల గర్భవతిని అని సోషల్ మీడియాలో వెల్లడించింది. పెళ్లికి ముందే ప్రెగ్నెంట్ కావడంపై వస్తున్న విమర్శలకు ధీటుగా స్పందించింది.